Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Dec-2014 10:54:16
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ సినిమాలో కథానాయిక అర్చన ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో బాలయ్య కథానాయకుడుగా రూపొందుతున్న తాజా సినిమాలో ఇప్పటికే త్రిష, రాధికా ఆప్టే కథానాయికలుగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అర్చనను కూడా ఓ ప్రత్యేక పాత్రకు తీసుకున్నారట. అంతేకాదు, ఆమె పాత్రకు సంబంధించిన పార్ట్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ సినిమాలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను రేపు అర్ధరాత్రి రిలీజ్ చేస్తారని సమాచారం.

,  ,  ,  ,  ,  ,  ,