పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. అతడి ఫ్యూచర్ ప్రాజెక్టులన్నింటి మీదా జనాల్లో మంచి ఆసక్తి ఉంది. పెళ్లిచూపులు సెట్స్ మీద ఉండగానే విజయ్ హీరోగా అర్జున్ రెడ్డి అనే సినిమా మొదలైంది. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ కొంచెం కొత్తగా అనిపించింది జనాలకు. ఇప్పుడు ప్రేమికుల దినోత్సవ కానుకగా విడుదలైన
ArjunReddy, Teaser, Talk, Matter, Tollypost,