Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Dec-2017 13:03:24
facebook Twitter Googleplus
Photo

సీరియల్స్ లో నటించే నటీమణులు సినిమాల్లో హీరోయిన్స్ గా కనిపించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. వారి తరహాలో సినిమాలను చేస్తూ.. మెప్పిస్తున్నారు. ఆ స్టైల్ లో మొదట వెండితెరపైకి వచ్చి హీరోయిన్ గా మొదటి సక్సెస్ అందుకున్న ముద్దుగుమ్మ అవికా గోర్. మొదట అమ్మడు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాలో అల్లరి పిల్లగా కనిపించిన అవికా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. చూడగానే క్యూట్ గా కనిపించే అమ్మడు ఎక్కువగా సింపుల్ క్యారెక్టర్స్ నే చేసింది. సినిమా చూపిస్త మావా లాంటి మాస్ సినిమాలో కూడా గ్లామర్ టచ్ ని ఏ మాత్రం టచ్ చేయకుండా సింపుల్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎక్కువగా హిట్స్ రాకపోయినా ప్రస్తుత హీరోయిన్స్ లా గ్లామర్ ఫొటో షూట్స్ కూడా అంతగా ఇవ్వలేదు.

ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫొటో షూట్ లో మాత్రం అవికా గోర్ ఎవరు ఊహించని విధంగా కనిపించింది. ఎందుకంటే డ్రెస్ కొంచెం ట్రెడిషనల్ గానే ఉన్నా క్లివెజ్ షో తో కనిపిస్తుండడం కొంచెం ఆశ్చర్యం గానే ఉంది. డ్రెస్ కాస్ట్యూమ్ చాలా బావుంది. ఇక అమ్మడి స్మైల్ కూడా చాలా ఆకట్టుకుంటోంది. స్మైల్ తోనే హార్ట్ ని టచ్ చేస్తోంది అని కుర్రకారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు

,  ,  ,  ,