Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2015 14:07:38
facebook Twitter Googleplus
Photo

అదేంటి బాహుబలి సినిమా ఇంకా విడుదలకు పది రోజులు ఉండగానే మొదటి రోజు కలక్షన్ ఏమిటా ? అని అనుకుంటున్నారా ! బాహుబలి సినిమా పై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా భారి హైప్ ను క్రియేట్ చేసింది. వంద కోట్ల బిజినెస్ ను క్రాస్ చేసిన ఈ సినిమా మొదటి రోజు ఎ స్తాయి కలక్షన్స్ వసూలు చేస్తాయో అని మాట్లాడుకుంటున్నారు. బాహుబలి మొదటి రోజు దాదాపు 22 - 25 కోట్ల వసూలు సాదించవచ్చనె టాక్స్ వినిపిస్తున్నాయి. ఒక్క తెలుగు బాషలోనే దాదాపు ఈ వసూళ్లు సాదిస్తే ..... మరి తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కలిపి మొదటి రోజు ఏ స్తాయి వసూళ్లు వస్తాయో అని అందరిలో అసఖ్తి ఎక్కువైంది.

,  ,  ,  ,  ,