Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 11:32:39
facebook Twitter Googleplus
Photo

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో మ‌ర‌పురాని చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీ‌నివాస‌రావు అద్భుత‌మైన సృష్టి? ఈ సినిమా. ఒకే సినిమాలో భూత‌, భ‌విష్య‌త్, వ‌ర్త‌మాన కాలాలు చూపించారీ చిత్రంలో. 1991 జూలై 18న విడుదలైన ఈ సినిమా నేటికీ సరిగ్గా 25 వసంతాలు పూర్తి చేసుకుంది.

ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. బాలకృష్ణ సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయిందీ సినిమా. సింగీతం శ్రీ‌నివాస‌రావు అద్భుత ఊహ, బాలయ్య నటన, శ్రీకృష్ణదేవరాయల నేపధ్యం, ఇళయరాజా మ్యూజిక్ .. ఇలా అన్నీ విభాగాల్లో ఈ సినిమా క్లాసిక్ గా నిలిచింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్.

అన్నట్టు.. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సింగీతం. అదే.. ?ఆదిత్య 999?. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో వుందీ ప్రాజెక్టు.

,  ,  ,  ,  ,  ,  ,