Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2017 14:34:17
facebook Twitter Googleplus
Photo

బాలయ్య 101వ సినిమా సెట్స్ పై శరవేగంగా షూటింగ్ నడుస్తుంది.గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత వస్తున్న సినిమా ఇది. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ అప్ తో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. ఇంత వరకు బాలయ్య స్టైల్ ఒకలా ఉంటుంది.. ఈ సినిమా తో తన స్టైల్ మారుతోంది అని కాంబినేషన్ చెప్పకనే చెబుతోంది.

ఈ సినిమా ని దర్శకుడు పూరి జగన్నాధ్ పూర్తి కొత్త గా మేకింగ్ చేస్తున్నారు బాలయ్య కోసం. అసలు వీళ్ళ కలయికే అభిమానులు ఆనందంకి అసలు కారణం. షూటింగ్ విషయంగా హైదరాబాద్ శివారులో ఉన్న అల్యుమియం ఫ్యాక్టరీ లో చేయాలి. ఈ ఎండలో బాలయ్య అలుపెరిగికుండా రాత్రి పగలు తెగ కష్ట పడుతున్నాడు. యూనిట్ మొత్తం బాలయ్య డెడికేషన్ కి ఫిదా అవుతున్నారట. సీనియర్ హీరో అయిన బాలయ్య ఎండల్లో కష్టపడుతుంటే.. ఖచ్చితంగా అది యంగ్ హీరోలకు ఇన్ స్పిరేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు హైద్రాబాద్ లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది. ఈ సమయంలో షూటింగ్ అంటే మాటలు కాదు మరి.

ఈ సినిమాలో బాలయ్య కు జంటగా శ్రియా నటిస్తుంది

,  ,  ,  ,  ,