Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jan-2015 10:39:56
facebook Twitter Googleplus
Photo

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న 'బందిపోటు' చిత్రం ఆడియో వేడుక ఇటీవలే గ్రాండుగా జరిగిన సంగతి విదితమే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్యన్ రాజేష్ తమ ఈవీవీ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కాగా, ఈ చిత్రం రిలీజ్ డేట్ ను తాజాగా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి నిర్మాత నిర్ణయించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా దీనిని రూపొందించామని దర్శకుడు చెబుతున్నాడు. ఇందులో ఇషా కథానాయికగా నటించింది.

,  ,  ,