Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2016 13:59:54
facebook Twitter Googleplus
Photo

బిచ్చగాడు ఇప్పుడు ఈ పేరు తెలుగు సినిమా పరిశ్రమ లో హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. ఏ పెద్ద హీరో చిత్రమైన వారం రోజులు నడవడం గగనం అయిపోయిన ఈ రోజుల్లో , ఎటువంటి అంచనాలు లేకుండా కేవలం మౌత్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం బిచ్చగాడు.

50 రోజులు పూర్తి చేసుకొని 100 రోజుల వైపు పరుగులు తీస్తున్న ఈ చిత్రం గురించి మాట్లాడుకొని ప్రేక్షకుడు లేడు. అంతలా విజయం సాధించింది బిచ్చగాడు. అయితే ఈ బిచ్చగాడు హీరో విజయ్ బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా..తన కొత్త చిత్రం సైతాన్ తెలుగు రైట్స్ ను కూడా రెండున్నర కోట్లకు అమ్మేశాడు. దీంతో తెలుగులో బిచ్చగాడికి వస్తున్న ఆదరణ చూసి తాను అనవసరంగా తక్కువ ధరకే తెలుగులో హక్కులను అమ్మేశానని , తెలుగు హక్కులని తన దగ్గరే ఉంచుకొని ఉంటే.. బాగా లాభపడేవాడినని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడ

,  ,  ,  ,