Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Aug-2017 17:16:31
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నుంచి తమిళ స్టార్ హీరో ధనుష్ వరకు ఎంతోమంది సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆ సెలబ్రెటీల్లో కొందరి విషెస్...

మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన ఏడాది ముందుంది
-అక్కినేని నాగార్జున

మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఈ ఏడాదంతా శుభం జరగాలని కోరుకుంటున్నా
-కొరటాల శివ

మహేష్ కు హ్యాపీ బర్త్ డే. ఈ ఏడాది మాస్పైడర్ తో చాలా ప్రత్యేకం
-మురుగదాస్

టాలీవుడ్ కు గర్వకారణం.. సూపర్ హ్యాండ్స్ మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. స్పైడర్ తెలుగు-తమిళ భాషల్లో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా
-రామ్

వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీకు అన్నీ అత్యుత్తమంగానే ఉండాలి. నా లాంటి వాళ్లందరికీ ఎప్పుడూ ఇలాగే స్ఫూర్తిగా ఉండండి
-రకుల్ ప్రీత్

హ్యాపీ బర్త్ డే మహేష్. నీకు ఇలాగే ఎప్పుడూ అన్నీ పర్ఫెక్ట్ గా జరగాలి -సమంత

మన సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు
-వెన్నెల కిషోర్

మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. స్పైడర్ లో మీ లుక్ చాలా బాగుంది. హైదరాబాద్ లో అందమైన వాతావరణాన్ని ఆస్వాదించండి
-మంచు లక్ష్మి

ప్రిన్స్ మహేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమకథా చిత్రమ్ కు మీ కాంప్లిమెంట్స్.. మీ సపోర్ట్ ఇప్పటికీ గుర్తున్నాయి. స్పైడర్ కు ఆల్ ద బెస్ట్
-దాసరి మారుతి

సూపర్ స్టార్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీకన్నీ సంతోషాలే ఉండాలి. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉంటుంది
-వంశీ పైడిపల్లి

మా తరం సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు
-సాయిధరమ్ తేజ్

మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సుఖ సంతోషాలు కలగాలి
-ధనుష్

నీ జీవితంలో ప్రత్యేకమైన రోజు సందర్భంగా శుభాకాంక్షలు. మీకు మరిన్ని విజయాలు రావాలి
-కాజల్ అగర్వాల్

,  ,  ,  ,  ,