Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Oct-2016 10:50:19
facebook Twitter Googleplus
Photo

2015 లో వచ్చిన దోచెయ్ పరాజయం తరువాత హీరో అక్కినేని నాగ చైతన్య చేసిన చిత్రం ప్రేమమ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలన్న ఉద్దేశ్యంతో చైతు చాలా డేడికేటెడ్ గా పని చేశాడు. ఆయన అనుకున్నట్టే నిన్న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే విమర్శకుల, ప్రేక్షకుల ప్రసంశలు అందుకుని మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో నాగ చైతన్య ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ఈ సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక చైతుకు కాబోయే భార్య సమంత అయితే మొదటి షో టాక్ రావడంతోనే పట్టరాని సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. దర్శకుడు చందూ మొండేటి డైరెక్ చేసిన ఈ చిరంలో ప్రధానంగా నాగ చైతన్య నటనకు మంచి ప్రసంశలు దక్కాయి. మలయాళ ?ప్రేమమ్? కు రీమేక్ గా వచ్చన ఈ చిత్రంలో అనుపమ, శృతి హాసన్, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్లుగా నటించారు.

,  ,  ,  ,  ,  ,