Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jun-2015 11:28:23
facebook Twitter Googleplus
Photo

అందాల చార్మి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఇందు కోసం ప్రస్తుతం ఆమె రిహార్సల్స్ కూడా చేస్తోంది. ఈ ముచ్చట 'జ్యోతిలక్ష్మి' చిత్రం ఆడియో వేడుక సందర్భంగా చోటుచేసుకోనుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చార్మి కథానాయికగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. జూన్ 4న ఈ ఆడియో వేడుకను హైదరాబాదులో గ్రాండుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనాటి కార్యక్రమంలో చార్మి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందట. అయితే, ఏ పాటలకు ఆమె డ్యాన్స్ చేస్తుందన్న విషయం తెలియాల్సివుంది.

,  ,  ,  ,  ,  ,  ,