Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Feb-2015 11:26:53
facebook Twitter Googleplus
Photo

ఆమధ్య మంచు మనోజ్, నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్లో 'కరెంట్ తీగ' చిత్రం వచ్చిన సంగతి విదితమే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీరిద్దరి కలయికలో ఈ చిత్రాన్ని మంచు విష్ణు ఆధ్వర్యంలోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికే స్క్రిప్టు రెడీ అయిందనీ, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందనీ ప్రొడక్షన్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కామెడీతో కూడిన యాక్షన్ సినిమాగా రూపొందే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటిస్తారు. త్వరలోనే వారి పేర్లను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.

,  ,  ,  ,