Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2016 17:18:38
facebook Twitter Googleplus
Photo

సినిమాకి టైటిల్ పెట్టడంలో దర్శకుడు పూరి జగన్నాద్ దిట్ట. ఇప్పుడాయన మరో క్రేజీ టైటిల్ తో ముందుకువచ్చారు. కళ్యాణ్ రామ్ సినిమాకి ?ఇజం? అనే టైటిల్ పెట్టారు. ?ఇజం? అంటే విధానం అని అర్ధ. అయితే టాలీవుడ్ ఫిల్మ్ వ్యూ లో మాత్రమే ఇజం అంటే ?పవని?జం అనే చెప్పాలి. ఇజం అనే పదం వింటే పవన్ కల్యాణే గుర్తుకువస్తారు అభిమానులకు. ఆయన పాలిటిక్స్ పై ?ఇజం? అనే పుస్తకం కూడా విడుదల చేశారు. ఈ రకంగా పాపులరైన టైటిల్ ను పూరి జగన్నాధ్ ఎంచక్కా కొట్టేశాడు. ఈ టైటిల్ తో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేశాడు పూరి. మరి, సినిమాలో ఎలాంటి ?ఇజం? చూపిస్తాడో చూడాలి.

,  ,  ,  ,  ,  ,