Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2017 12:46:00
facebook Twitter Googleplus
Photo

డైరెక్టర్ కే.యస్.రవీంద్ర అలీయాస్ బాబీ ఇప్పుడు జూనియర్ యన్టీఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయిన దగ్గర నుంచి జూనియర్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఎందుకంటే బాబీ డైరెక్షన్ గ్రాఫ్ ఆశించినంతగా లేకపోవడమే రవితేజ - బాబీ కాంబినేషన్ లో వచ్చిన పవర్ అంతంత మాత్రంగానే ఆడింది ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన సర్ధార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ అయింది.

అయితే బాబీకి ఈ డ్రాప్ ఫొఫైల్ ఉన్నప్పిటికీ యన్టీఆర్ పిలిచి జైలవకుశ ప్రాజెక్ట్ ని అప్పజెప్పాడు. దీంతో ఎలాగైన ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని బాబీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. కానీ ఆ అతి జాగ్రత్తే బాబీ కొపంముంచే స్థాయికి చేరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్

,  ,  ,  ,