Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Mar-2015 11:08:32
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు డాలీ ప్రస్తుతం పవన్ కల్యాణ్ కోసం స్క్రిప్టు తయారుచేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. త్వరలోనే ఇది పూర్తవుతుందని అంటున్నారు. ఇటీవల పవన్, వెంకీ కలసి నటించిన 'గోపాల గోపాల' చిత్రానికి డాలీ దర్శకత్వం వహించిన సంగతి విదితమే. ఆ షూటింగు సమయంలో డాలీ పనితనాన్ని ఇష్టపడిన పవన్, తన కోసం మంచి సబ్జెక్టు తయారుచేయమని అడిగాడు. దాంతో, ఈ దర్శకుడు ఆ పని మీద వున్నాడు. పవన్ ఇమేజ్ కి తగ్గా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా కథను సిద్ధం చేస్తున్నాడట. పవన్ చేస్తున్న 'గబ్బర్ సింగ్ 2' చిత్రం తర్వాత ఇదే ఏడాది ఇది కూడా సెట్స్ కి వెళుతుందని సమాచారం.

,  ,  ,  ,