రానా ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఘాజి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇబ్బందీ లేకుండా వసూళ్లను రాబడుతోంది. భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటి సబ్ మెరైన్ డ్రామా కావడం, అద్భుతమైన కథం విజువల్స్ తో సినిమాను ఆసక్తికరంగా రూపొందించడంతో రెండో వారంలో సైతం చిత్ర కలెక్షన్లు చాలా స్టడీగా కొనసాగుతున్నాయి. ముఖ్యానంగా ఓవర్సీస్ లో అయితే ప్రేక్షకులు
Ghazi, Movie, USA, Matter, Tollypost,