Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jul-2015 15:32:11
facebook Twitter Googleplus
Photo

గోపీచంద్ హీరోగా ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం లో రూపొందే సినిమాలో హాట్ అందాల భామ రెజిన హీరోయిన్ గా నటిస్తుంది. గోపీచంద్ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకం పై నిర్మాణం కానుంది. కోన వెంకట్ మాటలు అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రెజినా ను ఓకే చేసారు. గోపిచంద్ తో రెజిన నటించడం ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ఈ అమ్మడు సాయి ధరమ్ తేజ్ సరసన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం లో నటిస్తుంది.

,  ,  ,  ,