Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Apr-2016 12:11:55
facebook Twitter Googleplus
Photo

అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు !! ఖుషి , కొమరం పులి సినిమాల తరువాత పవన్ కళ్యాణ్ , ఎస్ జె సూర్యల కలయికలో రూపొందుతున్న చిత్రం ఇటివలే లాంచనంగా ప్రారంబం అయిన విషయం తెలిసిందే. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథ గా తెరకేక్కే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఇప్పుడు పవన్ కోసం హీరోయిన్ దొరికిందని అంటున్నారు ? అవును నిజానికి ఈ సినిమాలో ముందు అమలాపాల్ ను అనుకున్నారట, కాని ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు మలయాళ భామ పార్వతి ఈ చాన్స్ కొట్టేసిందట. మలయాళం లో ఘనవిజయం సాదించిన బెంగుళూర్ డేస్ చిత్రం లో నటించి అందరికి ఆకట్టుకున్న పార్వతి దాదాపు ఖరారైనట్టే నట !! ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలనుండి జరగనుంది.

,  ,  ,  ,  ,  ,  ,