ఈ వారం టాలీవుడ్ లో పెద్ద బడ్జెట్ చిత్రాలేమీ విడుదల కాలేదు. తెలుగు చిత్రాలకన్నా హాలీవుడ్ చిత్రాలే ఎక్కు వ ప్రభావం చూపుతున్నాయి. ట్రేడ్ పండితుల ప్రకారం హాలీవుడ్ చిత్రం లెజెండ్ ఆఫ్ టార్జాన్ చిత్ర వసూళ్లు బావున్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన చిత్రాలు రోజులు మారాయి, అర్ధనారీ వసూళ్లు ఆశించిన స్థాయి లో లేవు. టార్జాన్ చిత్రం వీటి కన్నా మంచి వసూళ్లు సాధిస్తుండడం విశేషం. కానీ తెలుగులో మరి కొన్ని రోజుల వరకూ పెద్ద చిత్రాలు విడుదల కాక పోతుండడం వీటికి కలిసొచ్చే అంశం.ఇది చిన్న చిత్రాల నిర్మాతలకు కలిసొచ్చే అంశమే
Hollywood, Movie, Dominar0tes, Weekend, Matter, Tollywood,