Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2015 11:58:08
facebook Twitter Googleplus
Photo

గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో ఒక ఐటెం పాట చేయనుందంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అమ్మడు ఏ సినిమాలో చేస్తోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజా వార్తలను బట్టి 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో అల్లు అర్జున్ తో కలసి ఈ ముద్దుగుమ్మ చిందేయనున్నట్టు సమాచారం. ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వున్న పరిచయం దృష్ట్యా ఇల్లీ ఈ పాట చేయడానికి ఓకే చెప్పిందట. అయితే, ఇందుకు గాను పెద్ద మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం

,  ,  ,  ,  ,  ,