Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Jul-2016 16:05:59
facebook Twitter Googleplus
Photo

కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ చిత్రం ఫై ఇప్పుడు అందరి చూపు పడింది. ఇప్పటికే బిజినెస్ పరంగా అంచనాలు రెట్టింపు చేసిన జనతా గ్యారేజ్ , రిలీజ్ తర్వాత ఇంకెన్ని అంచనాలు రెట్టింపు చేస్తుందో అని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.

టెంపర్ , నాన్నకు ప్రేమతో వంటి వరుస హిట్ చిత్రాలతో మార్కెట్ ను బాగా పెంచుకున్న ఎన్టీఆర్ , ఇప్పుడు జనతా గ్యారేజ్ తో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లో చేరి పోవడం ఖాయం అంటున్నారు ట్రెండ్ వర్గాలు. అంతే కాదు ఇటీవల రిలీజ్ అయినా కబాలి రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసే సత్తా ఉందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వారి ధీమా కు తగట్టు ఎన్టీఆర్ ఆ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. సెప్టెంబర్ 2 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

,  ,  ,  ,  ,  ,  ,