Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2016 13:03:04
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ తుఫాన్ మొదలైపోయింది. కబాలి బొమ్మ పడిపోయింది. ఈ హంగామా మాములుగా లేదు. అభిమానుల కోలాహలం, కేరింతల మాటల్లో చెప్పడానికి లేదు. తొలి ఆట చూసినకొందరిని అడిగితే.. అసలు ఈ సినిమాలో తొలి పదినిమిషాలు డైలాగులు లేవని చెప్పారు. డైలాగులు లేక కాదు. వినిపించక. తెరపై రజనీ కనిపించడంతో అరవడం మొదలుపెట్టిన అభిమానులు దాదాపు పదినిమిషాలు ఆ కేరింతల్ని కొనసాగించారంట. ఈ హోరు లో ఒక్క డైలాగ్ కూడా వినిపించలేదట. ప్రెజెంట్ కూడా ఇదే హోరు కొనసాగుతుందట. ఈ హోరులో సినియా చూడ్డం కూడా ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని మురిసిపోతున్నారు అభిమానులు.

,  ,  ,  ,  ,  ,