Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2016 12:53:29
facebook Twitter Googleplus
Photo

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కబాలికి కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. ఇది రజనీకి 159వ సినిమా. రజనీ కెరీర్ లో ప్రపంచ వ్యాప్తంగా 5000 థియేటర్ లో విడుదలైన తొలి సినిమా కూడా ఇదే. మలాయ్‌ భాషలో తెరకెక్కిన తొలి భారత సినిమా ఇదే. అలాగే అమెరికాలోని హవాయ్‌ దీవిలో విడుదలవుతున్న తొలి భారత సినిమా కూడా కబాలినే. యూరప్‌లోనే అతి పెద్ద థియేటర్‌ ?ది గ్రాండ్‌ రెక్స్‌లో రీలిజ్ అయిన తొలి ఇండియన్ సినిమా కబాలి. ఇలా బోలెడు ప్రత్యేకతలు సంతరించుకున్న కబాలి ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరి కొద్ది సేపట్లో ఈ సినిమా పూర్తి రివ్యూ మీముందు ఉంచుతుంది తెలుగు మిర్చి డాట్ కమ్. నిరంతర వార్తలకు బ్రౌజ్ చేస్తూనే వుండండి తెలుగు మిర్చి.కం

,  ,  ,  ,