Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 12:29:48
facebook Twitter Googleplus
Photo

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కబాలి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇప్పటికే చెన్నైలో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని బెంగళూరు లో మూడు స్టార్ హోటల్స్ ఈ చిత్ర ప్రీమియర్ షో ను వేయబోతున్నారు. హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్ తో ఈ సినిమాను ప్రదర్శించనున్నారట. దీని టికెట్ ధర 1300 అని, బుక్ మై షో ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని సదరు యాజమాన్యం ప్రకటించింది. 300 మెంబెర్స్ సీటింగ్ లో నిర్వహిస్తున్న ఈ ప్రీమియర్ ఇండియాలోనే ఇదే తొలిసారి. ఈ వార్త తో రజని స్టామిన ఏంటో మరోసారి రుజువయ్యింది..

,  ,  ,  ,  ,  ,  ,