Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 13:38:32
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు పండగలకు , ప్రభుత్వ సెలవులకు మాత్రమే పలు కంపెనీ లు హాలీడే ఇచ్చావారు. కానీ మొదటిసారి ఓ సినిమా రిలీజ్ సందర్బంగా హాలీడే ఇవ్వడం అనేది పెద్ద చర్చగా మారింది.. చెన్నైలోని ఫైన్డ్స్ కంపెనీ వారు కబాలి చిత్రం రిలీజ్ రోజున హాలీడే ప్రకటించి అందులో పనిచేసే అభిమానులకు తీపి కబురు తెలిపారు..

ఇప్పటికే కబాలి చిత్ర ప్రమోషన్స్ తో సినీ ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు పెంచేశారు.దీంతో ఈ సినిమా పై రజని ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకుడు కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నాడు. మరి ఎన్ని అంచనాల మధ్య సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే

,  ,  ,  ,  ,  ,  ,  ,