Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Mar-2017 10:53:15
facebook Twitter Googleplus
Photo

ఒక స్టార్ హీరోయిన్.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఓకే చెప్పిందంటే ఆమె కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లే భావిస్తారు జనాలు. అనుష్క.. నయనతార లాంటి వాళ్లు అలాంటి అభిప్రాయాన్ని కొంచెం మార్చినప్పటికీ.. కొందరు హీరోయిన్ల విషయంలో మాత్రం ఇలాగే అనుకుంటారు జనాలు. ఆ కోవలోకి కాజల్ అగర్వాల్ కూడా వస్తుందనడంలో సందేహం లేదు. ఆమె లేడీ ఒరియెంటెడ్ సినిమా చేస్తుందని ఎవరూ అనుకోరు. ఐతే కాజల్ ఇప్పుడు ఆ రిస్కే చేయబోతున్నట్లు సమాచారం. అది కూడా ఒక ఫ్లాప్ డైరెక్టర్ తో కాజల్ ఈ తరహా సినిమా చేయబోతుండటం విశేషం.

,  ,  ,  ,  ,  ,