Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2015 10:36:39
facebook Twitter Googleplus
Photo

కమలహాసన్ తన తదుపరి చిత్రానికి ఒక వాస్తవ సంఘటనను ఇతివృత్తంగా తీసుకుంటున్నాడు. మిస్టరీగా మిగిలిపోయిన గతేడాది మలేసియా విమాన దుర్ఘటన (MH 370) ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ లొకేషన్ల ఎంపిక కోసం గత నెలలో కమల్ మారిషస్ కూడా వెళ్లివచ్చాడు. ఈ చిత్రం షూటింగును ఏప్రిల్ 14న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ప్రముఖ డ్యాన్సర్, డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

,  ,  ,  ,  ,  ,