Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jul-2016 12:22:22
facebook Twitter Googleplus
Photo

నాగ చైతన్య మొదటి చిత్రం ?జోష్ ? తో వెండి తెర కు హీరోయిన్ గా పరిచయం అయిన రాధ పెద్ద కూతురు కార్తీక త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందట..హీరోయిన్ గా రాణిద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ భామ , తెలుగులోనే కాదు తమిళం లోను సక్సెస్ కాలేకపోయింది..చేసిన రెండు , మూడు చిత్రాలు కూడా సక్సెస్ కాకపోవడం తో అమ్మడికి అవకాశాలు ఇచ్చే నాధుడు కరువయ్యాడు..దీంతో అమ్మడు బుల్లితెర పై సెటిల్ కావాలని డిసైడ్ అయ్యింది..

,  ,  ,  ,  ,  ,  ,  ,