Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Mar-2016 14:16:02
facebook Twitter Googleplus
Photo

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్లభరణిని ఖరగ్‌పూర్‌లోని ఐఐటి విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ప్రస్థానం-టెక్నాలజీ డ్రమెటిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్‌లోని కాళిదాస్ ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి తెలుగు విద్యార్థులను ఉద్దేశించి తనికెళ్లభరణి ఉత్తేజభరితంగా ప్రసంగించారు

,  ,  ,  ,