Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2017 15:30:16
facebook Twitter Googleplus
Photo

ఫ్యాషన్ ప్రపంచంలో అందం విలువ రాను రాను పెరుగుతూ పోతుంది. కొన్నిసార్లు డిమాండ్ బట్టి అవసరానికి మించి కూడా ఇవ్వవలిసి ఉంటుంది. మన హీరోయిన్లు కూడా ఎటువంటి హద్దులు అభ్యంతరాలు లేకుండా వాళ్ళ అందాన్ని అమ్మకాలుకు పెడుతున్నారు. హీరోయిన్లు చేస్తున్న సినిమా బట్టి అక్కడ అందాలును చూపించే స్థాయినీ బట్టి వారి రేటు పెంచడం తగ్గించడం జరుగుతుంటుంది. సినిమాలు లోనే కాదు ఇప్పుడు మన ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్లు కోసం కూడా ఇలాగే చార్జ్ చేస్తున్నారు.

ఫ్యాషన్ ఇండస్ర్టీ ఒక బలమైన ఇండస్ట్రిగా మారుతున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళ అందాలుకు మరింత డిమాండ్ పెరిగింది. దానితో బ్యూటీలు అందరూ ఫోటో షూట్లు ఫ్యాషన్ వాకులపై దృష్టి పెట్టారు. అలా చేసినందుకు వాళ్ళకి భారీ మొత్తంలో మూటలు అందుతున్నాయి అని తెలుస్తుంది. ఈ మధ్య శ్రీలంక బ్యూటీ జ్యాక్విలిన్ ఫెర్నాండెజ్ చేసిన టాప్ లెస్ ఫోటో షూట్ ఎంతటి పాపులర్ అయ్యిందో మీకు తెలిసే ఉంటుంది. దాని కోసం శ్రీలంక సుందరి దాదాపుగా ఒక కోటి తీసుకుంది అని టాక్. మరీ ఆ ఫోటో లో ఆమె అందం అలా ఉంది లెండి. తన అందాలును అలా చూపించి మిగతా వారికి కూడా ప్రేరణ ఇచ్చినట్లు ఉంది. దానితో ఆమె తోటి నటీమణులు కూడా ఇలాంటి బ్రహ్మాండమైన ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఒక ఫోటో షూట్ కే ఇంత ఇస్తుంటే ఎవరికి మాత్రం చేయాలిని ఉండదు చెప్పండి. కానీ అందరికి జ్యాక్విలిన్ ఫెర్నాండెజ్ ఉన్న సెక్సీ ఫిగర్ ఉండాలి కదా. పైగా అడ్డు ఆపు లేకుండా వారి అందాలును దారబోసే దైర్యం కూడా ఉండాలి.

,  ,  ,  ,  ,