Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Dec-2014 17:31:39
facebook Twitter Googleplus
Photo

తాజాగా మైత్రీ మూవీస్ సంస్థ ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేసిన టైటిల్ ఒకటి అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ టైటిల్ ఏమిటంటే 'శ్రీమంతుడు'! ఇప్పుడీ సంస్థ ఒక్క మహేష్ బాబుతోనే సినిమా నిర్మిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరి, ఈ సినిమా కోసమే ఈ టైటిల్ రిజిస్టర్ చేశారా? అనేది తెలియాల్సివుంది. గతంలో కూడా మహేష్-కొరటాల కాంబో సినిమా కోసం పలు టైటిల్స్ ప్రచారంలోకి రావడం, తర్వాత దర్శకుడు వాటిని ఖండించడం మనకు తెలిసిందే. మరి, ఈ 'శ్రీమంతుడు' గురించి ఆయనేమంటాడో చూడాలి!

,  ,  ,  ,  ,