Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Mar-2015 11:31:02
facebook Twitter Googleplus
Photo

'అదుర్స్', 'డాన్ శీను' వంటి తెలుగు సినిమాలలో నటించిన ప్రముఖ హిందీ, మరాఠీ నటుడు మహేష్ మంజ్రేకర్ ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అఖిల్ అక్కినేని నటిస్తున్న డెబ్యూ మూవీలో ఈ నటుడు విలన్ పాత్రను పోషిస్తున్నట్టు తాజా సమాచారం. ఇదిలా ఉంచితే, వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో తిరిగి ప్రారంభమైంది. తొలి షెడ్యూలులో అఖిల్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ను భారీ యాక్షన్ తో చిత్రీకరించిన సంగతి మనకు తెలిసిందే.

,  ,  ,  ,  ,