Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Mar-2015 11:13:40
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు నటిస్తున్న 'శ్రీమంతుడు' చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. అటు టాకీ పార్ట్, ఇటు పాటలు చిత్రీకరించిన తర్వాత ఇప్పుడు యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాదు శివారుల్లో మహేష్, ఫైటర్లపై ఈ ఫైట్ దృశ్యాలను యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు నేతృత్వంలో భారీ ఎత్తున షూట్ చేస్తున్నారు. ఈ వేసవిలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,