Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2016 11:11:45
facebook Twitter Googleplus
Photo

మణిరత్నం? దర్శకత్వంలో హీరో ?కార్తి? చేస్తున్న సినిమా ?కాట్రు వెలియిదై?. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఊటీలో మొదటి షెడ్యూల్ ను ఇటీవలే పూర్తి చేసుకుంది. అనంతరం కొన్నిరోజులు సెలవు తీసుకుని రెండవ షెడ్యూల్ కోసం కాశ్మీర్ వెళ్లనుంది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది.
ఈ చిత్రంలో కార్తి సరసన బాలవుడు హీరోయిన్ ?అతిథి రావ్ హైదరి? హీరోయిన్ గా నటిస్తుండగా ?ఏ. ఆర్ రెహమాన్? సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ భాద్యతలు పర్యవేక్షిస్తున్నారు

,  ,  ,  ,  ,  ,  ,