Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-May-2017 12:10:28
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు వస్తున్న సినిమాలుకు మణిశర్మ సంగీతం ఇచ్చేవి తక్కువనే అనుకోవాలి. ఈ స్వర బ్రహ్మ తెలుగులో సుమారుగా 100 కి పై సినిమాలు కు సంగీతం అందించారు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హీరోల ఇమేజ్ మరింత పెంచారు. మణిశర్మ తెలుగు సినిమాలుకు అందించిన మెలోడీ పాటలు ఇప్పటి తరం అందరి ఎంపి3 లలో ఒక లిస్ట్ ఉంటుంది. సంగీత ప్రియులకు మణిశర్మ మ్యూజిక్ ఇష్టం గురించి చెప్పేపని లేదు.

స్వర బ్రహ్మ మణిశర్మ ఈ మధ్య ఒక సంచలన వాఖ్య చేశారు. ‘తకధిమి తాన’ పాట కానీ మోస్ట్ పాపులర్ సాంగ్ కాకుంటే నేను సంగీతం చేయడం మానేస్తాను అని అన్నారు. ఈ మాట విన్న అతని అభిమానులు షాక్ తిన్నారులే. ఇంత మాట అనేశాడు ఏంటిని. మణిశర్మ ఇప్పుడు సంగీతం అందించిన అమీ తుమీ లో టైటిల్ ట్రాక్ ఈ తకధిమి తాన. ఈ పాటకు సాహిత్యం చేసింది సిరివెన్నల సీతారామశాస్త్రి. పైగా ఇది రాక్ బీట్ శైలి లో ఉంటుంది అందుకే మణిశర్మ గారు అంతా నమ్మకంగా ఇలా అనేసి ఉంటారు. ఎంత నమ్మకం ఉంటే మాత్రం ఇలా శపధాలు చేయాలా శర్మ గారు? ఈ పాట ఎలా ఉన్న మీరు మళ్ళీ మళ్ళీ పాటలుకు భాణీలు సమకూర్చాలి అని చాలామంది అనుకుంటారు కదా. మీ మాట వెనక్కి తీసుకోకూడదు....

ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్షన్ వస్తున్న అమీ తుమీ త్వరలో విడుదల కావడానికి సిద్దంగా ఉంది.

,  ,  ,  ,  ,  ,