Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 16:35:07
facebook Twitter Googleplus
Photo

నటశేఖర్ గా గుర్తింపు పొంది తనదైన నటన తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న రాజశేఖర్ , ఇక ఫై తన పెద్ద కూతురు శివాని ను కూడా తెర ఫై చూడబోతున్నాం. కొంతకాలంగా సరైన చిత్రం వస్తే అందులో హీరోయిన్ గా శివాని ని ఎంట్రీ చెప్పిద్దామనుకుంటున్న రాజశేఖర్ , తాజాగా ఓ మంచి ఆఫర్ రావడం తో ఒకే చేసాడట.

ఇటీవలే జ్యో అచ్యుతానంద చిత్రం తో సూపర్ హిట్ ను కొట్టిన నాగ శౌర్య హీరోగా సాయి కొర్రపాటి నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రం ద్వారా శివానిని కథానాయికగా పరిచయం చేయడానికి జీవిత ? రాజశేఖర్ ప్లాన్ చేశారనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడని సమాచారం. మరి శివాని ఏ రేంజ్ లో హీరోయిన్ గా సక్సెస్ అవుతుంది చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,