Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Dec-2014 15:11:58
facebook Twitter Googleplus
Photo

ఇటీవల 'కరెంట్ తీగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు మనోజ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. దర్శకుడు చిన్నికృష్ణ చెప్పిన కథ నచ్చి ఆ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ దర్శకుడు ఇటీవల అల్లరి నరేష్ తో 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ తో తీసే చిత్రం కూడా కామెడీ ఎంటర్ టైనర్ గానే ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

,  ,  ,  ,