Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 10:57:28
facebook Twitter Googleplus
Photo

అప్పట్లో నాగ చైతన్య అండ్ సమంత గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్లు వచ్చాయి. తన మనస్సుకు నచ్చిన కొందరితో గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నా అంటూ సమంత స్వయంగా కొన్ని ఫోటోలను రివీల్ చేసింది. చిన్ని షార్ట్స్ లో క్యూట్ గా హెల్మెట్ పెట్టుకుని.. అమ్మడు అక్కడి అద్దె రాయల్ ఎన్ ఫీల్డ్ నడుపుతూ.. కొన్ని ఫోటోలు పెట్టింది. అయితే ఆ సమయంలో అక్కడ నాగ చైతన్యతో కలసి ట్రిప్ ఎంజాయ్ చేసినట్లు అప్పట్లో రూమర్లు వచ్చినా.. అందరూ వాటిని ఖండించారులే.

అసలు ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే.. ఇప్పుడు సమంత తన ఎంగేజ్మంట్ కోసం డిజైన్ చేయించుకున్న శారీలో ఒక సీన్ ఉంది. అందులో ఒక కుర్రాడు హెల్మెట్ పెట్టుకుని యాక్టివా నడుపుతుంటే.. ఆ వెనుక సీట్లో షార్ట్ వేసుకుని ఒకమ్మాయి కూర్చుని ఉంది. చూస్తుంటే గోవాలో తీసిన ఫోటోను చూసే ఈ జెరీ వర్క్ చెక్కించారని మనం ఈజీగానే గెస్ చేసేయవచ్చు. అంటే అప్పట్లో నాగచైతన్యతో అమ్మడు గోవా ట్రిప్ వెళ్ళిన సంగతి నిజమే కదా. ఇక మొన్న 2016 డిసెంబర్ 31న అయితే అఫీషియల్ గానే మాల్డీవ్స్ వెళ్ళి అక్కడి నుండి గోవా వచ్చేసి తన హాలిడేను సూపర్బ్ గా ఎంజాయ్ చేసింది శామ్.

,  ,  ,  ,  ,  ,