Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2016 11:53:06
facebook Twitter Googleplus
Photo

నాగార్జున కెరీర్‌లో ఓ సూప‌ర్ హిట్ చిత్రం? నిన్నే పెళ్లాడ‌తా. కుటుంబ బంధాల్ని కృష్ణ‌వంశీ ఎంత గొప్ప‌గా ఆవిష్క‌రిస్తాడో ఈ సినిమాతో అర్థ‌మైంది. ఇప్పుడు ఇదే తరహాలో ఓ సినిమా చేయబోతున్నాడట నాగ చైతన్య. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాలు చేస్తున్న నాగచైతన్య తరువాతి సినిమాను కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమా నిన్నే పెళ్లాడ‌తా టైపులో వుంటుందని టాక్. స్వయంగా నాగార్జునే ఆ తరహా కథ కావాలని చెప్పి స్క్రిప్ట్ ను డెవలప్ చేయించారని సమాచారం. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

,  ,  ,  ,  ,