Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Dec-2014 11:14:00
facebook Twitter Googleplus
Photo

నితిన్ హీరోగా కరుణాకరణ్ రూపొందించిన 'చిన్నదాన నీ కోసం' చిత్రం సెన్సార్ కార్యక్రమం పూర్తయింది. దీనికి U/A సర్టిఫికేట్ ను సెన్సార్ ప్రదానం చేసింది. దీంతో ఇక ఈ నెల 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కు అభిమానిగా హీరో నితిన్ ఓ కొత్తతరహా పాత్రను పోషించాడు. అతని సరసన మిస్తీ చక్రవర్తి కథానాయికగా నటించింది. ఇటీవల నితిన్ కి వరుసగా హిట్ మ్యూజిక్ ఇస్తున్న అనూప్ రూబెన్స్ దీనికి కూడా సంగీతాన్ని సమకూర్చాడు.

,  ,  ,  ,  ,  ,