Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jul-2016 11:36:20
facebook Twitter Googleplus
Photo

నితిన్ కొత్త సినిమా ఖరారైయింది. బెంగాల్ టైగర్ నిర్మాత కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ విషయాన్ని నిర్మాత చెబుతూ.. ?రీసెంట్‌గా ?అఆ?తో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన యూత్‌స్టార్‌ నితిన్‌తో ఓ భారీ చిత్రం ప్లాన్‌ చేస్తున్నాం. డిసెంబర్‌లో ఈ చిత్రం స్టార్ట్‌ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ఎనౌన్స్‌ చేస్తాను? అన్నారు. సంపత్ నంది కథకు నితిన్ ఓకే చెప్పాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఈ కాంబినేషన్ సినిమానే

,  ,  ,  ,  ,