Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-May-2015 11:55:08
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న యంగ్ హీరో నితిన్, తాను నటించే తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. నూతన దర్శకుడు మల్లిడి వేణు దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇప్పటికే స్క్రిప్టు సిద్ధమైన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం స్పీడుగా జరుగుతున్నాయి. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక దాదాపు ఖాయమైందని సమాచారం. కాగా, షూటింగును వచ్చే నెల నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,