ఎన్టీఆర్ , నిత్యా మీనన్ , సమంత హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన జనతా గ్యారేజ్ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యం లో ఈ చిత్రం లో మెయిన్ హీరోయిన్ ఎవరు అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయినా పోస్టర్స్ కానీ ప్రమోషన్ చూస్తే సమంత నే మెయిన్ హీరోయిన్ అనుకున్నారు అంత కానీ మెయిన్ హీరోయిన్ సమంత కాదట నిత్యానేనని సమాచారం.
చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న నిత్యా ఈ విషయాన్నీ చెప్పింది. ఎన్టీఆర్ ప్రకృతిని ప్రేమిస్తే అతడికి రివర్స్ లో నా పాత్ర ఉంటుందని, ?నేను ఎంత మెయిన్ క్యారెక్టర్ చేశానో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..చూసాకా మీరే నా రోల్ గురించి మాట్లాడతారని ? చెప్పింది..ఇప్పటివరకు చేసిన చిత్రాన్ని ఒకెత్తు అయితే గ్యారేజ్ మరో ఎత్తు అంటూ చెప్పుకొచ్చింది.