Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Jul-2017 12:20:14
facebook Twitter Googleplus
Photo

తన సినిమాల్లో పవన్ ను తలపిచండానికి కూడా మొహమాటాలు పెట్టుకోడు. రీసెంట్ గా అయితే.. లై చిత్రంలో నితిన్ ను చూస్తే.. పంజా మూవీలో పవన్ కళ్యాణ్ లుక్ మేనరిజమ్స్ ను తలపించేశాడు.

ఇక తర్వాతి సినిమాకి పవన్ ను పిచ్చపిచ్చగా వాడేయడానికి ఫిక్స్ అయిపోయాడు నితిన్. ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ నే.. తన సినిమాకు కొంచెం మార్చి ఉపయోగించబోతున్నడట. లై మూవీ పూర్తి చేసిన తర్వాత.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తన కొత్త సినిమా చేయనున్నాడు నితిన్. ఈ మూవీకి పరిశీలిస్తున్న పేరేంటో తెలుసా.. అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. పవన్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పేరునే కొంచెం మార్చేసి తన సినిమాకు పేరు పెట్టేసుకుంటున్నాడన్న మాట. పవన్ ను ఇలా కూడా వాడచ్చని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసేస్తున్నాడు నితిన్.

ఈ సినిమాకి మరో స్పెషాలిటీ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తుండడమే. ఈ చిత్రాాన్ని ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మిస్తుండగా.. అందులో పవన్ కూడా ఒకరు. త్రివిక్రమ్ శ్రీనివాస్.. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఇతర నిర్మాతలు.

,  ,  ,  ,  ,