Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Feb-2015 11:56:24
facebook Twitter Googleplus
Photo

జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కావచ్చాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, ఈ చిత్రం మేజర్ షూటింగ్ పార్ట్ యూకేలో జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. కథ ప్రకారం అక్కడ చేయాల్సివుండడంతో భారీ షెడ్యూల్ ను అక్కడ నిర్వహిస్తారు. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,