Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2016 11:25:36
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగార్జున- కె. రాఘవేంద్రరావు కలయికలో రూపుదిద్దుకుంటున్న ?ఓం నమో వేంకటేశాయ?చిత్రం లోగో విడుదలైంది. దర్శకేంద్రుడు సోషల్‌ మీడియా ద్వారా లోగో వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ?అక్కినేని నాగార్జున, కీరవాణి, నా కాంబినేషన్‌లో మీ ముందుకు రాబోతున్న 4వ భక్తిరస చిత్రం ?ఓం నమో వేంకటేశాయ? లోగో మీ కోసం!? అని పోస్ట్‌ చేశారాయన.శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్‌బావాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుష్క ,ప్రగ్యా జైశ్వాల్‌ కీలక పాత్రలలో కనిపించనున్నారు. చిత్రానికి భారవి కథ అందిస్తున్నారు

,  ,  ,  ,  ,