Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jan-2015 10:37:07
facebook Twitter Googleplus
Photo

ఇటీవల కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లింగా' సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. అయితే, ప్రేక్షకులను అలరించడంలో మాత్రం అది విజయం సాధించలేదు. దాంతో ఆ చిత్రాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు తమకు న్యాయం చేయమంటూ ఇప్పుడు రోడ్డెక్కారు. ఇదిలా ఉంచితే, రజనీ తన తదుపరి చిత్రాన్ని చేయడానికి అప్పుడే రెడీ అవుతున్నట్టు చెన్నయ్ సమాచారం. ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. గతంలో రజనీతో వాసూ 'చంద్రముఖి' బ్లాక్ బస్టర్ మూవీ చేశాడు. తాజాగా ఆయన ఈ సూపర్ స్టార్ కి కథ చెప్పాడట.

,  ,  ,  ,  ,