Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Dec-2014 15:12:19
facebook Twitter Googleplus
Photo

మలయాళం ముద్దుగుమ్మ 'అవును' ఫేం పూర్ణ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఎకాఎకిన మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే, కథానాయికగా కాదులెండి, ఓ ప్రత్యేక పాటలో మహేష్ తో కాలుకదపనుంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో ఓ పెప్పీ నెంబర్ వుంది. మాసీగా సాగే ఈ పాటలో మహేష్ తో బాటు కలసి డ్యాన్స్ చేయడానికి క్లాసికల్ డ్యాన్స్ తెలిసిన ముద్దుగుమ్మ కోసం వెతికారు. చివరికి కథక్ డ్యాన్సులో మంచి ప్రావీణ్యం వున్న పూర్ణను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ పాటను చిత్రీకరిస్తారు.

,  ,  ,  ,  ,  ,