Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Feb-2017 16:57:07
facebook Twitter Googleplus
Photo

దేవిశ్రీ ప్రసాద్.. తమన్.. అనూప్ రూబెన్స్ లాంటి లోకల్ మ్యూజిక్ డైరెక్టర్లతో పని చేసి మన దర్శకులకు బోర్ కొట్టేస్తున్నట్లుంది. అందుకే ఈ మధ్య పొరుగు భాషల వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్-సుజీత్ సినిమాకు శంకర్-ఎహసాన్-లాయ్ సంగీత దర్శకులుగా ఎంపికయ్యారు. ఈ మధ్యే మొదలైన రవితేజ కొత్త సినిమా

,  ,  ,  ,  ,  ,