Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2016 13:24:01
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ పై వున్నా కమెడియన్స్ లో థర్టీ ఇయర్స్ పృధ్వీ ఒకరు. వరుస సినిమాలతో చెలరేగిపోతున్నారు. బాయిలింగ్ స్టార్ బబ్లు, ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప.. మల్లెపుష్పం రామారావు.. ఇలా పాత్రల పేర్లు గుర్తుండిపోయే సినిమాలు పడుతున్నాయి పృధ్వీకి. త్వరలో రానున్న ఆది చుట్టాలబ్బాయిలో ఇగో రెడ్డిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ ట్రైలర్ లో పృధ్వీ పంచ్ లైను భలే పేలింది ?నా మడత?.

ఇప్పుడు మరో హేలిరియస్ పాత్ర పడిందాయనకు. ఆయన డైరెక్టర్ గా కనిపించాబోతున్నాడని సమాచారం . అదీ సీరియల్ డైరెక్టర్ గా. సుశాంత్ నటిస్తున్న ఆటాడుకుందాం రా లోని క్యారెక్టర్ ఇది. ఇప్పటికే పృద్వీ పాత్రను సూట్ చేసేశారట. ఇది అద్భుతంగా వచ్చిందని, పృద్వీ నుండి మరో నవ్వుల నజరాన ఖాయమని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది.

,  ,  ,  ,  ,